Wednesday, 3 August 2011

Prapancha Telugu Rachayithala Mahasabhalaku Swagatam

Prapancha Telugu Rachayithala Mahasabhalaku Swagatam



తెలుగు మేధస్సు

సుస్వాగతం

ప్రియమైన మిత్రులారా,

తెలుగు ఒక పరిపూర్ణమైన భాష. భారతావనిలో అత్యధికంగా మాట్లాడే రెండవ భాష తెలుగు. 1981 వర్గీకరణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్ల 50 లక్షల మంది తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారు. మన భాష ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. అలనాడు శ్రీ కృష్ణదేవరాయలు "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్నారు. తేనెవలె తియ్యనైన భాష తెలుగు. అందువలన తెలుగు భాషకు "తూర్పు ఇటలీ భాష" అను గుర్తింపు వచ్చింది.

No comments:

Post a Comment